జీవితంలో ఎంత కష్టపడ్డా కూడా.. సక్సెస్ కావాలి అంటే అదృష్టం ఉండాలి అంటారు. ఈ మాటను సమర్థించేవారు ఉన్నారు.. వ్యతిరేకించే వారు కూడా లేకపోలేదు. అయితే ఇప్పుడు చెప్పబోయే విషయాన్ని చదివితే మీరు కూడా కొన్నిసార్లు లక్ ఉండాలేమో అంటారు. అవును ఒక పెయింటర్ గా 50 ఏళ్లు కష్టపడినా తాను సాధించలేకపోయిన సక్సెస్.. ఒక్క లాటరీ టికెట్ వచ్చేసింది. మరి అది అదృష్టం అనక ఏమనాలి? మరి, ఆ అదృష్టవంతుడు కోటీశ్వరుడు ఎలా అయ్యాడో తెలుసుకోండి. […]
సోషల్ మీడియా వచ్చాక ప్రపంచంలోని ఏ మూలనున్న విషయమైనా క్షణాల్లో అందరికీ తెలిసిపోతుంది. ఇప్పుడు సోషల్ మీడియా యుగం నడుస్తోంది. ఏ చిన్న ఇన్సిడెంట్ జరిగినా క్షణాల్లో వైరల్ అవుతుంది. ఓ చిన్న ఫోటో అయినా, వీడియో అయినా సరే అలా సర్కులేట్ అయిపోయింది. సౌతాఫ్రికాకు చెందిన ఓ పంది ఎంచక్కా కుంచె పట్టి చిత్రాలు గీసేస్తోంది. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. వివరాల్లోకి వెళితే సౌతాఫ్రికాలోని పశ్చిమ కేప్ ప్రాంతానికి చెందిన జాన్నే లెఫ్సాన్ […]