న్యూ ఢిల్లీ- ప్రముఖ సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి అనారోగ్యంతో మృతి చెందిన సంగతి తెలిసిందే. ఊపిరితిత్తుల సమస్యతో బాధపడిన సిరివెన్నెల వారం రోజుల పాటు హైదరాబాద్ లోని కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆయన మృతి పట్ల ప్రధాని మోది సహా సినీ, రాజకీయ రంగ ప్రముఖులు సంతాపం తెలియజేశారు. ఇదిగో ఇప్పుడు సిరివెన్నెల మృతికి సంతాపాన్ని తెలియచేస్తూ ప్రధాని నరేంద్ర మోదీ వారి కుటుంబ సభ్యులకు ఓ లేఖ రాశారు. […]
టాలీవుడ్ లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ నటుడు ఉత్తేజ్ భార్య అనారోగ్యం తో కన్నుమూశారు. ఉత్తేజ్ భార్య గత కొంతకాలం గా క్యాన్సర్ తో బాధపడుతున్నారు. అయితే ఇటీవల ఆరోగ్యం క్షీణించడంతో ఈరోజు ఉదయం ఉత్తేజ్ భార్య కన్నుమూశారు. ఉత్తేజ్ చేసే పలు సేవా కార్యక్రమాల్లో పద్మావతి భాగం పంచుకునేవారు. దాంతో ఆయన కుటుంబంలో విషాదం నిండుకుంది. ఉత్తేజ్ కుటుంబ సభ్యులు, సినీ ప్రముఖులు సంతాపం ప్రకటిస్తున్నారు. బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రిలో చికిత్స […]