ఆక్సిజన్ లెవెల్స్ తెలుసుకోవడానికి మొబైల్ యాప్ ఆక్సిజన్ లెవెల్స్ తెలుసుకోవడానికి ఆక్సిమీటర్ ని కొనక్కర్లేదు. ఈ మొబైల్ యాప్ ద్వారా కూడా ఆక్సిజన్ లెవెల్స్ తెలుసుకో వచ్చు. కరోనా కారణంగా ఎన్నో సమస్యలు వస్తున్నాయి. అయితే వాటిలో ఆక్సిజన్ సమస్య కూడా ఉంటోంది. ఆక్సిజన్ లెవెల్స్ సరిగ్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకోవడానికి ఆక్సి మీటర్ ని చాలా మంది కొనుగోలు చేస్తున్నారు. అయితే కోల్కత్తా బెస్ట్ హెల్త్ కేర్ స్టార్టప్ CarePlix Vital అనే మొబైల్ […]