కరోనా మహమ్మారిని మట్టు పెట్టాలంటే ఇప్పుడు అందరి దగ్గరా ఒకే ఒక్క ఆయుధం ఉంది. అదే వ్యాక్సినేషన్. మన దేశంలోకి కరోనా ప్రవేశించాక అతి తక్కువ కాలంలోనే వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చింది. కానీ.., నిన్న మొన్నటి వరకు వ్యాక్సిన్ కొరత ఎక్కువ ఉండింది. దీంతో.., ప్రజలు వ్యాక్సిన్స్ కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి. కానీ.., ఇప్పుడు ఆ లెక్క పూర్తిగా రివర్స్ అయిపోయింది. ఇప్పుడు కావాల్సినంత సంఖ్యలో వ్యాక్సిన్స్ అందుబాటులో ఉన్నాయి. కానీ.., కొంత మంది ప్రజలు మాత్రం […]