OTT Market: ఓటీటీలో సినిమా ఎవడు చూస్తాడెహే.. థియేటర్‌లో చూస్తేనే ఆ కిక్కు ఉంటుందని రెండేళ్ళ క్రితం వరకూ అనుకునేవారు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి. ఎప్పుడైతే కరోనా వచ్చిందో.. అప్పుడే థియేటర్లకి సినిమా కష్టాలు మొదలయ్యాయి. లాక్ డౌన్ కారణంగా థియేటర్లు మూతబడడంతో జనాలు ఓటీటీల వైపు మళ్ళారు. దీంతో ఈ ఓటీటీ ప్లాట్‌ఫార్మ్‌లకి గిరాకీ పెరిగింది. ఇతర దేశాలతో పోలిస్తే భారతదేశంలో నెగ్గుకు రావడం కష్టం అన్న పరిస్థితి నుండి ఓటీటీ ప్లాట్‌ఫార్మ్‌లు లేకపోతే […]