పరాయివాడి మోజులో పడి తాళికట్టిన భర్తను కాదని కొందరు మహిళలు క్షణిక సుఖం కోసం కొత్త దారులను వెతుకుతున్నారు. ఇలా అక్రమ సంబంధాల కోసం పాకులాడుతున్న మహిళల సంఖ్య రోజు రోజుకు పెరుగుతుంటే.. ఓ భార్య మాత్రం తాళికట్టిన భర్త కాదంటున్న అతనితోనే ఉంటానంటూ అత్తింటి ముందు పోరాటానికి దిగింది. తాజాగా కర్నూలు జిల్లాలో వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది. ఇక వివరాల్లోకి వెళ్తే.. ఓర్వకల్ మండలం లొద్దిపల్లి లో బెల్లం విష్ణువర్ధన్ […]