కరోనా మహమ్మారి వచ్చాక పిల్లలకు ఇల్లే సర్వస్వం అయిపోయింది. ఎక్కడికి వెళ్లడానికి లేదు. పాఠాలు కూడా బడికి వెళ్లే పని లేకుండా ఇంట్లోనే ఉండి వినాల్సి వస్తోంది. పిల్లలు ఆ ఫోన్లకే అతుక్కుపోతున్నారు. అయితే ఈ ఆన్ లైన్ క్లాసులు వచ్చాక పిల్లలు చెడిపోతున్నారు.. ఫోన్లో ఏవేవో చూస్తున్నారని భయపడిపోతున్నారు. అయితే ఓ పంతులు చేసిన పని పిల్లల తల్లిదండ్రులను మరింత భయాందోళనకు గురి చేసింది. రాజస్థాన్ లో ఓ ఉపాధ్యాయుడిపై పోలీసులకు ఫిర్యాదు చేసే దాకా […]
గురువు దైవంతో సమానం. ప్రతి విద్యార్థి విజయం వెనుక ఒక గురువు ఉంటాడు. పరిస్థితి ఏదైనా తన విద్యార్థులు చక్కగా చదువుకొని.. ఉన్నత శిఖరాలు అధిరోహించాలనే ఆ గురువు కోరుకునేది. అలాంటి గురువు చివరి క్షణాల్లో చేసిన పని అందరినీ కంటతడి పెట్టిస్తోంది. మనల్ని మృత్యువు చేరువవుతోంది అని ముందే తెలుస్తుందా? చివరి క్షణాల్లో మనకు ఏం జరగబోతోందో తెలుస్తుందా? అది నిజం అని సమర్థించలేము.. అబద్ధం అని కొట్టిపారేయలేము. ఆ టీచర్‌కు ముందే తెలిసింది తనకు […]
\ఈ మధ్యకాలంలో కరోనా ప్రభావం విద్యార్థుల చదువు మీద పడిందనటంలో ఎలాంటి సందేహ లేదు. దీంతో కరోనా కారణంగా రాష్ట్ర ప్రభుత్వాలు స్కూల్స్ పూర్తిగా మూసివేశారు. విద్యార్థుల చదువుకి ఆటంకం కలుగుతుందని భావించిన అన్ని రాష్ట్రాల విద్యాశాఖ ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ఆన్ లైన్ క్లాసులు మొదలు పెట్టాయి. ఇది విద్యార్థుల పట్ల పెద్దగా ప్రయోజనం చూపించకపోయినా ఏదో పనిగా నెట్టుకొస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో ఇలాంటి ఆన్ లైన్ క్లాసుల వీడియోలు కొన్ని ఫన్నీ వీడియోలు […]