భూమి మీద నూకలు మిగిలుంటే కరోనా కాదు కదా.., ఆ యుముడైనా ప్రాణాలని తీసుకోపోలేదు. ఈ విషయాన్ని రుజువు చేసింది మహారాష్ట్రకి చెందిన ఓ బామ్మ. కరోనా కారణంగా కన్ను మూసిన ఆ పెద్దావిడ.. స్మశానంకి తీసుకుని వెళ్తుండగా మార్గ మధ్యలో లేచి కూర్చొని అందరికీ షాక్ ఇచ్చింది. దీనితో ఇప్పుడు ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంతకీ అసలు ఏమి జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. దేశంలోని మిగతా రాష్ట్రాలలో లానే మహారాష్ట్రలో కూడా […]