మెగాస్టార్ చిరంజీవి.. ప్రస్తుతం టాలీవుడ్ లో వరుసగా సినిమాలు చేస్తూ మంచి జోరుమీదున్న ఒన్ ఆఫ్ ది సీనియర్ హీరో. తాజాగా వాల్తేరు వీరయ్య తో సూపర్ హిట్ కొట్టారు మెగాస్టార్. అయితే తర్వాత ఏ సినిమాని ఒప్పుకోలేదు చిరంజీవి. దానికి ప్రధాన కారణం మెగాస్టార్ కు తగ్గ కథలు దొరక్కపోవడమే.
‘గాడ్ ఫాదర్’.. రీమేక్స్ స్పెషలిస్ట్ దర్శకుడు మోహన్ రాజ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటించిన చిత్రం. దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ టాక్ తో దూసుకెళ్తోంది. ఇప్పటికే రూ.100 కోట్ల రూపాయలను కలెక్ట్ చేసి.. అదే జోరును థియేటర్లలో ప్రదర్శిస్తోంది. దాంతో సినిమా యూనిట్ వరుసగా సక్సెస్ ఇంటర్వ్యూలను ఇస్తూ పోతున్నారు. ఈ క్రమంలోనే మ్యూజిక్ డైరెక్టర్ తమన్, సత్యదేవ్, మోహన్ రాజ, నిర్మాత ఎన్వీ ప్రసాద్ లు తాజాగా […]