తెలుగు ఇండస్ట్రీలో ఎంతో మంది నట వారసులు హీరోలుగా ఎంట్రీ ఇచ్చారు. అలాంటి వారిలో ప్రముఖ గాయకులు రామకృష్ణ తనయుడు సాయి కిరణ్ ‘నువ్వే కావాలి’నటుడిగా ఎంట్రీ ఇచ్చాడు. ఈ మూవీలో ‘అనగనగా ఆకాశం ఉంది.. ఆకాశంలో మేఘం ఉంది’అనే పాటతో బాగా పాపులర్ అయ్యాడు సాయి కిరణ్. ఆ తర్వాత పటు చిత్రాల్లో నటించినా పెద్దా పేరు మాత్రం సంపాదించుకోలేకపోయాడు. ప్రస్తుతం బుల్లితెరపై పలు సిరియల్స్ లో నటిస్తున్నాడు. నటుడు సాయి కిరణ్ పోలీస్ స్టేషన్ […]