జూనియర్ యన్టీఆర్.. మాస్ లో మంచి క్రేజ్ ఉన్న హీరో. ఎలాంటి పాత్రలోనైనా పరకాయ ప్రవేశం చేసి నటించగల సామర్ధ్యం తారక్ సొంతం. ఇక ఫైట్స్, డ్యాన్స్ లలో ఈ నందమూరి హీరోని మ్యాచ్ చేయడం చాలా కష్టం. ఇన్ని స్పెషల్ ఫీచర్స్ ఉన్నాయి కాబట్టే తారక్ అంటే అభిమానులకు అంత ఇష్టం. ఇక జూనియర్ యన్టీఆర్ కి సంబంధించిన మూవీ అప్డేట్స్ కోసం ఫ్యాన్స్ కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తుంటారు. అలాంటి తారక్ రియల్ లైఫ్ […]