తెలుగునాట మాస్ హీరోలకి ఉండే ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. అప్పట్లో సీనియర్ యన్టీఆర్, మధ్యలో మెగాస్టార్ చిరంజీవి, ఇప్పుడు జూనియర్ యన్టీఆర్ కి మాత్రమే ఇంతటి మాస్ క్రేజ్ సాధ్యం అయ్యింది. ఇక ఈ జనరేషన్ టాప్ స్టార్ గా కొనసాగుతోన్న తారక్ సినిమాలపై సహజంగానే భారీ స్థాయిలో బజ్ ఉంటుంది. ఇందుకే యన్టీఆర్ సినిమాలకి సంబంధించిన సినిమాల అప్డేట్స్ కోసం ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తుంటారు. ఇప్పుడు వారి ఎదురుచూపులకు బ్రేకులు వేస్తూ […]