మన భారతీయ సంస్కృతి ప్రకారం మహిళా వస్త్రధరణలో కొన్ని సాంప్రదాయాలు ఉంటాయి. స్త్రీలు ఎక్కెడికెళ్ళిన కట్టు బొట్టు కచ్చితంగా ఉండాల్సిందే అని మన సంస్కృతిలో భాగమైపోయింది. ఇలా ఇదే సంస్కృతి సాంప్రదాయాలు ఆచరణలో పెడుతున్నారు మన మహిళలు. ఇంకో విషయం ఏంటంటే..మన అమ్మాయిలు చిన్న చిన్న బట్టలు ధరించినా, లేక టీ షర్ట్ జీన్స్ ధరించినా నోటికి పని చెప్పి మందలిస్తారు వాళ్ల తల్లిదండ్రులు. మరొక విషయం…మన స్కూళ్లల్లో కానీ మరి ఇంకెక్కడైనా యూనిఫామ్ వేసుకురాకుంటే ఫైన్ […]