ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ అత్యంత ప్రమాదకరమైన డిసీజ్. దీని ద్వారా పందులు అధిక సంఖ్యలో మరణిస్తున్నాయి. ఈ వ్యాధి పందుల నుంచి మనుషులకు వ్యాప్తి చెందే అవకాశం లేదని నిపుణులు చెబుతున్నారు. ఈ వ్యాధికి ఇప్పటివరకు వ్యాక్సిన్ అందుబాటులోకి రాలేదు. మిజోరంలో పందులకు ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ ప్రబలడంతో గత కొద్ది రోజులుగా అవి భారీ సంఖ్యలో మృత్యువాత పడుతున్నాయి. 2 నెలల వ్యవధిలో 4,800 పందులు చనిపోయినట్లు అధికారులు తెలిపారు. దీంతో రాష్ట్ర రైతులకు దాదాపు […]