డెలివరీ బాయ్స్ కావాలని డోమినోస్ పిజ్జా ఒక ప్రకటన ఇచ్చింది. ఆ ప్రకటన చూసి నార్తర్న్ ఐర్లాండ్‌కు చెందిన జానిస్ వాల్ష్ అనే మహిళ ఇంటర్వ్యూకి వెళ్ళారు. అయితే ఇంటర్వ్యూలో ఆమెకు చేదు అనుభవం ఎదురైంది. ఇంటర్వ్యూలో ఆమె వయసు ఎంత అని అడిగారు. ఆ తర్వాత ఆమె అప్లికేషన్‌ను తిరస్కరించారు. ఆమె వయసు కారణంగా ఆమెను రిజెక్ట్ చేశారని ఆమె తీవ్ర ఆవేదనకు గురయ్యారు. 18 నుండి 30 ఏళ్ళ లోపు వయసున్న మగవారిని మాత్రమే […]