ముగ్గురుకి ఈ ఏడాదిగాను అర్ధ శాస్త్ర విభాగంలో నోబెల్ ప్రైజ్‌ను రాయల్ స్వీడిష్ అకాడమీ సోమవారం ప్రకటించింది. అమెరికాకు చెందిన ఆర్థిక వేత్తలు డేవిడ్ కార్ట్, జాషువా యాంగ్రిస్ట్, గైడో ఇంబెన్స్ అర్థ శాస్త్ర విభాగంలో చేసిన కృషికిగాను నోబెల్ బహుమతి వరించింది. ఎకానమీ పాలసీలతో, ఇతర ఆర్థిక విధానాలతో ఏర్పడే ప్రభావాలను సహజ ప్రయోగాలను ఉపయోగించి అర్థం చేసుకోవడానికి చేసిన కృషికి గాను వీరికి ఈ ఏడాది అర్ధశాస్త్రంలో నోబెల్ బహుమతి దక్కింది. వీరు ఆవిష్కరించిన […]