ఆడవాళ్లకు భూదేవి ఉన్నంత ఓర్పు ఉంటాదని పెద్దలు చెప్తుంటారు. అయితే నేటికాలంలో కొందరు ఆడవాళ్లు ఆ మాటకు భిన్నంగా ఉంటున్నారు. ప్రతి విషయంలో భర్తతో పోటీ పడుతున్నారు. భార్య అనే పదానికి కొత్త అర్ధం చెప్తున్నారు. కొందరు భార్యలు.. తమ మాటకు భర్త ఎదురు చెప్పిన, వాదించిన దారుణాలకు పాల్పడుతున్నారు. వారు ఆత్మహత్య చేసుకోవడం లేదా.. భర్తను హత్య చేయడానికి కూడా వెనుకాడటం లేదు. తాజాగా జీన్స్ ధరించ వద్దని చెప్పిన భర్తపై ఓ భార్య దారుణానికి […]