సాధారణంగా హెల్మెట్ లేకుండా ద్విచక్రవాహనదారులు ప్రయాణం చేస్తే పోలీసులు చలానాలు వేస్తుంటారు. దీంతో చాలా వరకు అందరు హెల్మెట్ పెట్టుకుని బైక్ పై బయటకి వస్తారు. అలానే షాద్ నగర్ ప్రాంతంలో కూడా ఏ ఒక్క ద్విచక్ర వాహనదారుడూ హెల్మెట్ ధరించకుండా రోడ్డెక్కడు! ఒక వేళ వచ్చినా సరే.. అధికారులు వారికి ఫైన్ విధించరు. కారణం ఇక్కడ షాద్ నగర్ ట్రాఫిక్ సబ్ ఇన్ స్పెక్టర్ రఘుకుమార్, ఆయన బృందం చేసిన ఓ వినుత్నమైన ఆలోచన. వారు […]