నివేదా పేతురాజ్! చిత్రలహరి, బ్రోచే వారెవరు లాంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులను అలరించిన హీరోయిన్. ‘మెంటల్ మది’లో అనే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన నివేదా పేతురాజ్ ప్రస్తుతం సైడ్ హీరోయిన్ క్యారెక్టర్ లో ఎక్కువగా కనిపిస్తోంది. బన్నీ- త్రివిక్రమ్ కాంబోలో వచ్చిన అలా వైకుంఠపురంలో సినిమాతో నివేదా పేతురాజ్ బాగా పాపులర్ అయింది. ఎంతో సున్నితంగా ఉండే నివేద రెస్టారెంట్ తో గొడవ ఎందుకు పెట్టుకుందా అని అందరూ సోషల్ మీడియామీద ఓ లుక్కేసారు. సాయంత్రం […]