ఇటీవల సినీ ఇండస్ట్రీలో పలు విషాదాలు చోటు చేసుకుంటున్న విషయం తెలిసిందే. వెండితెర, బుల్లితెర నటీనటులు, దర్శక, నిర్మాతలు వరుసగా కన్నుమూస్తున్నారు. దీంతో వారి కుటుంబ సభ్యులే కాదు..అభిమానులు సైతం శోకసంద్రంలో మునిగిపోతున్నారు.