ప్రభుత్వ సివిల్ సర్వీసస్ ఉద్యోగాల్లో స్థిరపడ్డా నితిన్ సుభాష్ లోలా, ఐపీఎస్ అధికారిణి వర్తికా కటియార్ భార్యాభర్తల వ్యవహారం రచ్చకెక్కింది. ఒకరిపై ఒకరు దూషణలకు దిగుతూ ప్రభుత్వానికి తలనొప్పిగా మారారు. గతంలో నా భర్త నితిన్ సుభాష్ లోలా నాపై అదనపు కట్నం తేవాలని హింసించినట్లుగా ఆరోపణలు సైతం బయటపెడుతోంది భార్య. “2017లో లఖ్నవూలో కర్ణాటక ఐఏఎస్ అధికారి అనురాగ్ తివారీ అనుమానాస్పదంగా మృతి చెందిన విషయం తెలిసిందే. ఇక ఆయన మరణం వెనుక నా భార్య […]