న్యూ ఢిల్లీ- ఈ ఇంటర్నెట్ యుగంలోను మహిళల ఒంటరిగా బయటకు వెళ్లాలంటే భయపడిపోతున్నారు. సమాజంలో జరుగుతున్న ఘటనలే ఇందుకు కారణంగా చెప్పుకోవాలి. ప్రభుత్వాలు ఎన్ని కఠిన చట్టాలు తీసుకువచ్చినా కూడా మహిళలపై అఘాయిత్యాలు ఆగడం లేదు. ఇక తప్పక ఉద్యోగం కోసమో, మరే ఇతర అవసరం కోసమో బయటకు వెళ్లిన ఆడవాళ్లకు చాలా సందర్బాల్లో చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి. ఐతే చాలా మంది మహిళలు తమకు ఎదురైన విపత్కర ఘటనలను మనకెందుకులే అని అక్కడే వదిలేస్తున్నారు. లేదంటే […]