టోక్యో పారాలింపిక్స్ 2020లో భారత్ ఖాతాలోకి మరో పతకం చేరింది. పురుషుల హైజంప్ T47 విభాగంలో భారత అథ్లెట్ నిషాద్ కుమార్‌కు రజతం దక్కింది. 2.06 మీటర్ల ఎత్తు జంప్ చేసి నిషాద్ రెండో స్థానంలో నిలిచాడు. 2.15 మీటర్లు దూకి అమెరికా అథ్లెట్ రోడ్రిక్ టౌన్‌సెండ్ మొదటి స్థానంలో నిలిచాడు. టేబుల్ టెన్నిస్‌లో భవీనాబెన్ పటేల్‌కు కూడా రజతం దక్కించుకుంది. జాతీయ క్రీడా దినోత్సం రోజు పారాలింపిక్స్‌లో భారత్‌కు రెండు రజతాలు దక్కడంపై క్రీడాభిమానులు సంతోషం […]