ఇటీవల ముగిసిన టోక్యో ఒలింపిక్స్‌లో బంగారు పతకం సాధించిన భారత స్టార్ జావెలిన్ త్రో బల్లెం వీరుడు నీరజ్ చోప్రా ప్రపంచ ర్యాంకింగ్స్‌లో రెండో స్థానంలో నిలిచాడు. టోక్యో ఒలింపిక్స్‌లో గోల్డ్ మెడల్ గెలిచి సరికొత్త హిస్టరీ క్రియేట్ చేసిన నీరజ్ చోప్రాకు అరుదైన గౌరవం దక్కింది. జావెలిన్ త్రోలో అతడు పతకం సాధించిన ఆగస్టు 7వ తేదీని ఇకపై ఏటా ‘‘జాతీయ జావెలిన్ త్రో డే’’గా నిర్వహించబోతున్నారు. నీరజ్ చోప్రాను ఎప్పటికీ మన దేశం గుర్తుంచుకునేలా […]