ఫిల్మ్ డెస్క్- సినిమా స్టార్స్ కేవలం సినిమాల్లోనే కాకుండా కమర్సియల్ యాడ్స్ లో నటిస్తుంటారు. చాలా మంది హీరో, హీరోయిన్స్ ఇలా యాడ్స్ లో నటించి బాగానే సంపాదిస్తున్నారు. ఇప్పుడిప్పుడే సినిమాల్లో బిజీ అవుతున్న అందాల భామ నిధి అగర్వాల్ సైతం కమర్సియల్ యాడ్స్ లో నటిస్తోంది. ప్రస్తుతం పండగ సీజన్ కావడంతో నిధి అగర్వాల్ షాపింగ్ మాల్ యాడ్స్ చేస్తోంది. నిధి అగర్వాల్ ఇప్పుడు ఇంట్లో ఉంటూ ప్రకటనలతో బాగానే వెనకేసుకుంటోన్నట్టు కనిపిస్తోంది. అసలే ఇక […]