టైమ్ ఎప్పుడు ఒకేలా ఉండదు. మన టైమ్ నడుస్తుంది కదా అని నోరు పారేసుకుంటే.. కాలం ఒక్కోసారి దూల తీర్చేస్తుంది. ఎప్పుడూ టీమిండియా అన్నా, ఇండియన్ క్రికెట్ అభిమానులన్నా, కింగ్ కోహ్లీ అన్నా ట్వీట్లేసుకు పడే ఇంగ్లాండ్ మాజీ ఓపెనర్ నిక్ కాంప్టన్‌కు కోహ్లీ ఫ్యాన్స్ సరదా తీర్చేశారనే చెప్పాలి. ఓవల్ వేదికగా నాలుగో రోజు ఇంగ్లీష్ బ్యాట్స్‌మన్లు వికెట్ కోల్పోకుండా 77 పరుగులు సాధించి ఒకానొక సమయంలో టెస్టు గెలుస్తారేమో అన్న నమ్మకాన్ని కలిగించారు. ఇక, […]