దేశంలో ఎక్కడ పట్టినా కరోనాకి సంబంధించిన కష్టాలే. ఎవరిని కదిలించినా ఇవే బాధలు. ఈ భయంతోనే ఒకరితో ఒకరికి సంబంధాలు కూడా లేకుండా పోతున్నాయి. సంఘజీవి అయిన మనిషికి ఇది కష్టమే అయినా.., ఈ కష్ట కాలంలో ఇది తప్పదు. కానీ.., ఇలాంటి పరిస్థితిల్లో సాటి మనిషి తోడు లేక కొన్ని విషాద ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఇలాంటి ఘటనే తాజాగా బెంగుళూరులో జరిగింది.తన తల్లి, తమ్ముడు చనిపొరని తెలుసుకోలేని స్థితిలో ఒక మహిళ రెండు రోజుల […]