కొత్త సంవత్సరం సందర్భంగా పలు కంపెనీలు కస్టమర్లను ఆకట్టుకునేందుకు వినూత్న ఆఫర్లును ప్రకటిస్తున్నాయి. విమానయాన సంస్థలు తక్కువ ధరకే ప్రయాణించే ఆఫర్లు ప్రకటిస్తుంటే.. బైకులు, కార్ల ఉత్పత్తి సంస్థలు వాటిపై కొంతమేర తగ్గింపు ధరను అందిస్తున్నాయి. ఈ తరుణంలో దేశీయ టెలికాం రంగంలో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న భారతీ ఎయిర్‌టెల్ న్యూ ఇయర్ ఆఫర్‌ను తీసుకొచ్చింది. ఈ ఆఫర్ ద్వారా ఎయిర్‌టెల్ వినియోగదారులు 50 జీబీ డేటా ఉచితంగా పొందవచ్చు. కాకుంటే.. అందుకు ఆఫర్ ప్రయోజనాలు పొందడానికి […]