ఆంధ్రప్రదేశ్ కొత్త మంత్రివర్గానికి రంగం సిద్ధమైంది. మరో నాలుగు రోజుల్లో కొత్త మంత్రులు కొలువుదీరనున్నారు. పాత మంత్రులకు ఇవాళే చివరి రోజు. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఏపీ కేబినెట్ విస్తరణ రానే వచ్చింది. ఏప్రిల్ 11వ తేదీన ఏపీ కొత్త కేబినెట్ ఏర్పడనుంది. సీఎం జగన్ కేబినేట్ లో కొత్తగా కొలువు తీరబోయే మంత్రులు వీరే అంటూ వార్తలు వస్తున్నాయి. రోజా, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి. కర్నూలు: హఫీజ్‌ఖాన్ అన్నమయ్య: గడికోట శ్రీకాంతరెడ్డి, నవాజ్‌పాషా శ్రీ సత్యసాయి: అనంత […]