ఇంటర్నేషనల్ డెస్క్– ఈ భూమ్మీద కోట్లాది ప్రాణులు ఉన్నాయి. అందుకో కొన్ని మాత్రమే మనకు తెలుసు. భూమ్మీద ఉన్న ప్రాణుల్లో అత్యధికంగా సముద్రంలో ఉంటాయని అందరికి తెలుసు. సముద్రాల్లో ఉండే ప్రాణులు కూడా మనకు తెలిసినవి కొన్ని మాత్రమే. మనిషికి తెలియని, కనిపించని మరెన్నో ప్రాణులు ఉండగా, వాటిని తెలుసుకునేందుతు నిరంతర ప్రయత్నాలు కొనసాగుతునే ఉన్నాయి. ఇక కొత్తగా కనిపించే కొన్ని ప్రాణులను చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. ఆయా ప్రాణుల ఆకారం, రూపం, బరువు.. ఇలా ఎన్నో […]