నేపాల్ క్రికెట్ టీం కెప్టెన్, లెగ్ స్పిన్నర్ సందీప్ లామిచ్చానేపై లైంగిక వేధింపుల కేసు నమోదైంది. సందీప్ తనపై అత్యాచారానికి పాల్పడ్డాడంటూ ఓ మైనర్ బుధవారం పోలీసులను ఆశ్రయించింది. అతడిపై ఫిర్యాదు చేసింది. తాను సందీప్ వీరాభిమానినని.. వాట్సాప్, స్నాప్‌చాట్ ద్వారా సందీప్‌తో మాట్లాడేదాన్నని ఆమె తన ఫిర్యాదులో పేర్కొంది. ఓ రోజు కలుద్దామంటూ సందీప్ ప్రపోజల్ పెట్టాడని అంది. తర్వాత ఓ రెండు సార్లు తనపై లైంగిక దాడికి పాల్పడ్డాడని వెల్లడించింది. మైనర్ ఫిర్యాదు మేరకు […]