సాధారణంగా తోక జంతువులకు ఉంటుంది. అదే తోక మనుషులకు ఉంటే అందరు విచిత్రంగా చూస్తారు. అలానే నేపాల్‌లోని ఓ యువకుడికి తోక ఉంది. దేశాంత్ అధికారి అనే ఓ 16 ఏళ్ల యువకుడికి తన వీపువైపు నడుముకు మధ్యలో 70 సెం.మీ పొడవున్న తోక ఉంది. దీంతో దేశాంత్ అందరిని దృష్టిని ఆకర్షించాడు. అది చూసిన స్థానికులు ఆశ్చర్యానికి గురవుతున్నారు. కొంతమంది అయితే అతడిని..హనుమంతుడి పునర్జన్మగా భావిస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. నేపాల్ […]