కరోనా సెకండ్ వేవ్ దేశాన్ని కమ్మేసింది. ఎటు చూసినా ప్రజల ఆర్తనాదాలే. సరైన వైద్య సదుపాయాలు లేవు, సదుపాయాలు ఉన్న ప్రైవేట్ హాస్పిటల్స్ లక్షలకి లక్షలు గుంజేస్తున్నాయి. ఇంతా చేస్తే.. బతుకుతామన్న గ్యారంటీ లేదు. ఇలాంటి సమయంలోనే నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో ఆనందయ్య కరోనాకి ఆయుర్వేద మందు కనిపెట్టారు. దీన్ని ఆయుర్వేద మందు అనేకన్నా సంజీవని అనవచ్చు. ఎందుకంటే మృత్యువు ఒడిలో ఉన్న వారిని కూడా ఈ ఆయుర్వేద మందు బతికించింది. ఆక్సిజన్ లెవల్స్ తగ్గిపోయిన వారిని […]