ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలు లొకేషన్ ఐడెంటిఫికేషన్ కోసం ‘గ్లోబల్ పొజిషనింగ్ సిస్టం(GPS)ను వినియోగిస్తున్నాయి. అయితే భారత్ లో దీని స్థానంలో కొత్తగా దేశీయంగా అభివృద్ధి చేసిన నావిగేషన్ సిస్టమ్(NavIC)ను తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తుందట. ఈ మేరకు మొబైల్ తయారీ కంపెనీలతోనూ సమావేశాలు నిర్వహించిందని కొన్ని నివేదికలు పేర్కొంటున్నాయి. అందుకు అనుకూలంగా ఫోన్లను తయారు చేయాలని ఆయా కంపెనీలకు ప్రభుత్వం సూచిస్తున్నట్లు సమాచారం. ఇంతకీ ఆ సిస్టం ఏంటి? ఎలా పనిచేస్తున్నదన్నది ఇప్పుడు చూద్దాం.. ప్రస్తుతమున్న […]