తమిళనాడులో రాష్ట్రంలోని తాజాగా నడి రోడ్డుపై కనిపించిన దృశ్యాలతో స్థానికంగా సంచలనంగా మారింది. ఓ గుర్తు తెలియని మహిళ అర్దనగ్న శవం నడి రోడ్డుపై దర్శనమిచ్చింది. దీంతో రోడ్డుపై వెళ్లే వాహనాలు ఆ మృతదేహాన్ని తోసుకుంటూ వెళ్లటంతో అంతా చిత్తు చిత్తుగా మారింది. ఈ సమాచారం పోలీసులకు వరకు వెళ్లటంతో హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను రాబట్టేందుకు చిన్నియంపళాయంలోని అవినాషి రోడ్డుకు సమీపంలో ఉన్న ఓ సీసీటీవీ ఫుటేజ్ ని పోలీసులు […]