రాజకీయం ఓ చదరంగం.. ఎత్తులకు పైఎత్తులు వేస్తేనే ఈ రాజకీయ క్రీడలో నెగ్గుకురాగలం. లేకపోతే రాజకీయ సన్యాసం తప్పదు. ఇక రాజకీయాల్లో ప్రత్యర్థులతో పాటుగా సొంత పార్టీ నేతలను కూడా ఓ కంట కనిపెడుతుండాలి. లేదంటే.. మనం పునాది అనుకున్న నాయకులే, మన పునాదుల్ని కదిలించే అవకాశాలు కోకొల్లలు. ఇలాంటి సంఘటనలు దేశ రాజకీయాల్లో ఎన్నో చూశాం. ప్రస్తుతం నగరి ఎమ్మెల్యే, మంత్రి ఆర్ కే రోజా తన నియోజకవర్గంలో సొంత పార్టీనేతలతో యుద్ధం చేస్తోంది అని […]
ఆంధ్రప్రదేశ్ లో సీఎం జగన్ తన మంత్రి వర్గంలో కొత్తవారికి ఛాన్సు ఇచ్చారు. ఈ క్రమంలో సినీ నటి, నగరి ఎమ్మెల్యేకి ఏపి కెబినెట్ లో చోటు దక్కింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, యువజన శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత.. ఆర్కే రోజా తొలిసారిగా తన సొంత నియోజకవర్గం నగరికి వచ్చేశారు. అక్కడ ఆమెకు భారీ స్వాగతం లభించింది. రేణిగుంట నుంచి నగరి వరకు మధ్యలో ఉన్న అన్ని గ్రామాలు, పట్టణాల ప్రజలు మంత్రి […]
చిత్తూరు జిల్లా నగరి వైసీపీ లో మరో సారి బయట పడ్డ విభేదాలు. గత కొంత కాలంగా నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజాకు సొంత పార్టీ నేతల నుంచి అడ్డంకులు తగులుతూనే ఉన్నాయి. నిండ్ర మండలంలోని ఎంపీపీ ఎన్నికల్లో ఎమ్మెల్యే రోజా నిర్ణయించిన అభ్యర్థికి స్థానిక నేతలు మద్దతు ఇవ్వలేదు. స్థానిక నేతలు చక్రపాణితో పాటు.. ఆయన తమ్ముడు మద్దతు ఇవ్వలేదు. దీంతో ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా ఇలా చేయడం సరికాదు అని మండిపడ్డ రోజా. అయితే ఎన్నికల్లో […]