విక్టరీ వెంకటేష్.. తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపును మూటగట్టుకుని ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. అయితే వెంకటేష్ ఎప్పుడు సామాజిక మాధ్యమాల్లో కానీ సినిమా ఫంక్షన్స్ లో కూడా ఎక్కువగా కనిపించరనేది అందరికీ తెలిసిందే. అలా ఇలాంటి వాటికి దూరంగా ఉండే విక్టరీ వెంకటేష్ తాజాగా తన ఇన్ స్టాగ్రామ్ లో పెట్టిన ఓ స్టోరీ ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశమవుతోంది. ఇదిలా ఉంటే.. ఇటీవల కాలంలో 5 ఏళ్ల వివాహ బంధానికి […]
గత కొంత కాలం నుంచి సామ్-చైతు విడాకులు తీసుకుంటున్నారంటూ వార్తలు మీడియాలో వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో అప్పటి అటు నాగ చైతన్య కానీ ఇటు సమంత కానీ ఏనాడు కూడా వివరణ ఇచ్చింది లేదు. దీంతో వారు విడాకుల అంశంపై స్పందించకపోవటంతో వస్తున్న వార్తలకు కాస్త బలం చేకూరినట్లు అయింది. అయితే శనివారం అనేక చర్చల మధ్య నాగచైతన్య, సమంత విడాకులు తీసుకుంటున్నామంటూ ఇద్దరూ కూడా తమ సోషల్ మీడియా ఖాతాలో అధికారికంగా తెలిపారు. అవును […]