అన్వేష్.. గతకొద్ది రోజులుగా మీడియాతో పాటు సోషల్ మీడియాలోనూ మార్మోగిపోతుందీ పేరు. ‘నా అన్వేషణ’ అనే యూట్యబ్ ఛానల్ ద్వారా పాపులర్ అయిన అన్వేష్ ప్రపంచాన్ని చుట్టేస్తూ, లక్షల్లో సంపాదిస్తున్నాడనే న్యూస్ తెగ వైరల్ అయింది.
నా అన్వేషన అనే పేరుతో యూట్యూబ్ చానల్ ని స్టార్ట్ చేసి ప్రపంచం మొత్తం చుట్టేస్తూ నెంబర్ వన్ యూట్యూబర్ గా హిస్ట్రీ క్రియేట్ చేస్తున్నాడు యూట్యూబర్ అవినాష్. మిలియన్ల వ్యూస్ తో లక్షల్లో ఆదాయం సంపాదిస్తూ తనకు తానే సాటిగి నిలిచాడు.