అమెరికాలో శుక్రవారం ఉదయం వెల్లింగ్టన్-అసెంబ్లీ స్టేషన్ల మధ్య ప్రయాణిస్తున్న ఆరంజ్ లైన్ ట్రైన్‌లోని హెడ్ కార్ నుంచి అకస్మాత్తుగా పొగ, మంటలు చెలరేగినట్లు మసాచుసెట్స్ బే ట్రాన్స్‌పోర్టేషన్ అథారిటీ (ఎంబీటీఏ) తెలిపింది. రైలులో ప్రయాణిస్తున్న ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. ట్రైన్ ముందు భాగంలో మంటలు చెలరేగడంతో సబ్‌వే రైలును మిస్టిక్ నదిపై ఉన్న బ్రిడ్జిపై నిలిపివేశారు. బ్రిడ్జ్‌పై రైలు ఆగిపోవడంతో అందులో జనం కిటికీల నుంచి బయటకు దూకారు. ఓ మహిళ తన ప్రాణాలను కాపాడుకునే ప్రయత్నంలో […]