కొందరు హీరోలు సినిమా అంటే ప్రాణం పెట్టి నటిస్తారు. సినిమాలో ఓ పాత్ర పడితే బాగుటుందనిపిస్తే దాని కోసం ఎంత త్యాగానికైన సిద్దం పడుతుంటారు. అలాంటి వారిలో ఇండియన్ మైఖేల్ జాక్సన్ గా గుర్తింపు పొందిన ప్రముఖ కొరియోగ్రాఫర్ , హీరో దర్శకుడు ప్రభుదేవా ఒకరు. ఆయన పాత్ర కోసం ఎలాంటి త్యాగానికైనా సిద్ధంగా ఉంటారు. తాజాగా కేవలం ఐదు సెకన్ల సన్నివేశం కోసం ఏకంగా ఆయన గుండు గీయించుకున్నారు. మరి… ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం.. […]