Muzzafarnagar(UP): ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిందని సంతోషించాలో.. లేక సోషల్ మీడియా వచ్చాకే అమ్మాయిలపై ఆగడాలు ఎక్కువైపోయాయని బాధపడాలో తోచని స్థితిలో ఇప్పుడు సమాజం ఉంది. కేవలం ఫేస్ బుక్ లో ఫ్రెండ్ రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేయలేదని ఓ యువకుడు 16 ఏళ్ళ బాలికపై దారుణానికి ఒడిగట్టాడు. ఆ దుర్మార్గుడి దారుణానికి ఆ బాలిక నిండు ప్రాణం బలైపోయింది. అడ్డొచిందని తల్లిపై కూడా దాడి చేశాడు. దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ఈ ఘటన ఉత్తర […]