Gautham Vasudev Menon: తమిళంతో పాటు తెలుగులోనూ మంచి పాపులారిటీ తెచ్చుకున్నారు దర్శకుడు గౌతమ్ వాసుదేవ్ మీనన్. తెలుగులోనూ డైరెక్ట్ సినిమాలు చేసి ఇక్కడి ప్రేక్షకులకు కూడా దగ్గరయ్యారు. ఘర్షణ, ఏమాయ చేశావేతో మంచి హిట్స్‌ను అందుకున్నారు. వీటితో పాటు పలు ప్రేమ సినిమాలు చేసి యూత్‌కు బాగా కనెక్ట్ అయ్యారు. గౌతమ్ మీనన్ తాజా చిత్రం ‘‘వెందు తానిందదు కాదు’’ సినిమా ఈ నెల 17న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అన్ని చోట్లా మంచి విజయాన్ని […]