ఆంధ్రప్రదేశ్‌లో అత్యంత ప్రమాదకరమైన కరోనా వైరస్ వ్యాపించిందని తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు సంచలనం రేపారు. ఈ మేరకు పార్టీ ముఖ్య నేతలతో చంద్రబాబు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో వ్యాపించిన కొత్త వైరస్ గురించి సంచలన విషయాలు వెల్లడించారు. రాష్ట్రంలో అత్యంత ప్రమాదకర కరోనా వైరస్ N 440 K వ్యాపించిందన్నారు. దీన్ని తొలిసారిగా కర్నూలులో సీసీఎంబీ శాస్త్రవేత్తలు గుర్తించారన్నారు.ఏపీలో ప్రమాదకరమైన మ్యుటెంట్ స్ట్రెయిన్ వ్యాపిస్తోందా? అందుకే కేసుల సంఖ్య, మరణాల సంఖ్య రోజురోజుకు […]