నేషనల్ క్రైం– ఇటీవల దేశంలో నేరాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ప్రధానంగా హత్యలు, ఆత్మహత్యలు, అత్యాచారాల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు చేసినా నేరాలు మాత్రం ఆగడం లేదు. మొన్నా మధ్య మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లో వెలుగు చూసిన సెక్స్ రాకెట్ కేసులో సంచలన విషయాలు బయటకువచ్చాయి. ఈ కేసులో ప్రధాన నిందితుడు మునిర్ ఇప్పటి వరకు మొత్తం 75 మందిని పెళ్లి చేసుకున్నట్లు పోలీసులు విచారణలో తేలింది. బంగ్లాదేశ్ కు చెందిన ఈ […]