తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన పథకం తెలంగాణకు హరిత హారం. ఈ పథకంలో భాగంగా రాష్ట్రమంతట చెట్లను పెంచే కార్యక్రామానికి ముఖ్యమంత్రి కేసీఆర్ శ్రీకారం చుట్టారు. అయితే ఈ ఏడాది 7 వ హరితహారంలో భాగంగా ఇప్పటికి 20 కోట్ల మొక్కలు నాటినట్లు ఇటీవల ప్రభుత్వం వర్గాలు వెల్లడించాయి. ఇదే పథకాన్ని గ్రామీణ ప్రాంతాల్లో స్థానిక అధికారులు, గ్రామ సర్పంచులు బాధ్యత తీసుకున్నారు. ఇక ఇటీవల సూర్యపేట జిల్లాలోని హరితహారం చెట్టు కొమ్మలు నరికినందుకు గాను మున్సిపల్ […]