గత కొన్ని నెలల నుంచి ఎంతో హీట్ ను పుట్టించిన మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు ఎట్టకేలకు ఎన్నికలు జరిగి మంచు విష్ణు అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. దీంతో ఓటమిపై స్పందించిన ప్రకాష్ రాజ్ తాజాగా మీడియాతో మాట్లాడాడు. మా ఎన్నికలపై స్పందిస్తూ గెలిచిన మంచు విష్ణుకి, అభ్యర్థులకు శుభాకాంక్షలు తెలిపారు. ఓటర్ల తీర్పును అంగీకరిస్తున్నానని, దీంతో పాటు మా ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు ప్రకాష్ రాజ్. సినీ ఆర్టిస్టులంతా తెలుగు వ్యక్తిని గెలుపించుకున్నారు. ఇక […]