ఫిల్మ్ డెస్క్- మోస్ట్ ఎలిజబుల్ బ్యాచ్లర్.. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో బాగా బైప్ క్రియేట్ అవుతున్న సినిమా. అక్కినేని అఖిల్, పూజా హెగ్డే జంటగా నటించిన ఈ మూవీకి బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహించారు. ఇక మోస్ట్ ఎలిజబుల్ బ్యాచ్లర్ ఈనెల అక్టోబర్ 15న ప్రపంచ వ్యాప్తంగా ధియేటర్స్ లో విడుదల అవుతోంది. ఈ నేపధ్యంలో శుక్రవారం సాయంత్రం ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ అంగరంగవైభవంగా జరిగింది. మోస్ట్ ఎలిజబుల్ బ్యాచ్లర్ ప్రీరిలీజ్ వేడుకలో బుట్టబొమ్మ […]