హీరోయిన్స్ పేర్లు చెప్పగానే ముందుగా గుర్తుకి వచ్చేది అందం మాత్రమే. వారి నటన, డ్యాన్స్ లు ఇవన్నీ తరువాతి సంగతులే. కానీ…, హీరోల విషయంలో లెక్క మారుతుంది. హీరో అంటే డైలాగ్స్ ఇరగతీయాలి. ఫైట్స్ చేస్తే దుమ్ము లేచిపోవాలి. స్టెప్పులు వేస్తే ఫ్యాన్స్ విజిల్స్ వేయాలి. మన తెలుగునాట హీరో అంటే ఉండాల్సిన మినిమమ్ క్వాలిఫికేషన్స్ ఇవి. కానీ.., ఇప్పుడిప్పుడే ఆ పరిస్థితి మారుతోంది. ఇప్పుడు స్క్రీన్ పై హీరోయిన్ తో సమానంగా హీరో కూడా అందంగా […]