మనం చిన్నప్పటినుంచి నెమలి ఈకల్ని తప్పా మరే పక్షి ఈకలను అంత శ్రద్ధగా దాచుకోము. అయితే ఇప్పుడీ సంగతి తెలిస్తే ఔరా అనుకోకుండా ఉండలేము. నెమలి ఈకలను పుస్తకాల్లో దాచుకున్న జ్ఞాపకాలు చాలా మందికి ఇంకా గుర్తుండే ఉంటాయి. ఆకట్టుకునే రంగులతో అరుదుగా లభించే ఈ ఈకలను ఎంతో అపురూపంగా చూసుకునేవాళ్లం. కానీ, అంతకంటే అపురూపం., అరుదు., అత్యంత ఖరీదైన ఈకలు దేనివో తెలుసా? ఈడర్ పోలార్ బాతువి. ఐస్‌లాండ్‌లో మాత్రమే ఉండే ఈ బాతుల నుంచి […]
ప్రపంచంలో ప్రఖ్యాతి గాంచిన ట్రావెలర్ షెనాజ్ ట్రెజరీ కి దేశ విదేశాల్లో ఉన్న ఐస్ క్రీమ్ ల రుచులు చూడాలని కోరిక పుట్టింది. అందుకోసమే ఆమె ఈ మధ్యే దుబాయ్ కి వెళ్లి అక్కడ ఉన్న ఐస్ క్రీమ్ రుచి చూసింది. కేవలం ఆమె రుచి చూడడమే కాకుండా అక్కడి ఐస్ క్రీమ్ రకాలను అందరికీ పరిచయం చేస్తూ యూ ట్యూబ్ లో ఒక వీడియోను కూడా విడుదల చేసింది. ఆమె చెప్పిన ప్రకారం దుబాయ్ లోని […]
టైమ్స్ ఆఫ్ ఇండియా నెట్ వర్క్ గ్రూప్ కు చెందిన ‘హైదరాబాద్ టైమ్స్’ విభాగం ప్రతి ఏడాది మోస్ట్ డిజైరబుల్ మెన్ – మోస్ట్ డిజైరబుల్ విమెన్ జాబితాను విడుదల చేస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో 2020 సంవత్సరానికి గాను 30 మంది ముద్దుగుమ్మలతో కూడిన ‘మోస్ట్ డిజైరబుల్ విమెన్’ లిస్టును ప్రకటించింది. గ్లామర్ హీరోయిన్ శృతిహాసన్ మూడు పదుల వయసులో మరోసారి హైదరాబాద్ టైమ్స్ మోస్ట్ డిజైరబుల్ ఉమెన్ టైటిల్‌ను గెలుచుకొన్నారు. గతంలో […]