Pooja Hegde About Mohenjo Daro Movie: పూజా హెగ్డే.. ప్రస్తుతం సౌత్‌లో టాప్ హీరోయిన్గా వెలుగొందుతుంది. ఈ మధ్య కాలంలో వరుస ప్లాప్‌లు ఎదురైనా పూజా క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. ఇప్పటికి ఈ అమ్ముడు చేతి నిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. దాదాపు దక్షిణాది స్టార్ హీరోలు అందరి సరసన నటించి అగ్ర హీరోయిన్గా పేరు తెచ్చుకుంది. వరుస ఆఫర్లు, పాన్ ఇండియా చిత్రాల ఆఫర్స్‌తో దూసుకుపోతుంది. తెలుగులో పలు చిత్రాలతో పాటు హిందీలో […]